మేఘాలయ డిజిటల్ చిల్డ్రన్ ఫోటో కాంటెస్ట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ది 14- 5 -2019 సాయంత్రం 5గంటలకు, GBR కళాశాల సెమినార్ హాల్ అనపర్తి నందు Honorable జడ్జ్ A.రాధాకృష్ణ గారు మరియు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం జరుగును కావున ఫోటో కాంటెస్ట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు మీ ఎన్ గోపి కృష్ణ రెడ్డి,ASAP(India),Hon AVAA(Hong Kong),SGPEC(Cyprus)

ఫోటో కాంటెస్ట్ లో మొదటి బహుమతి HANSA, రెండవ బహుమతి VAINAVI, మూడవ బహుమతి PRANITHA AS LORD KRISHNA, కన్సోలేషన్ బహుమతులు:-1)CHILDHOOD, 2)LASYA AS SUPER STAR, 3)MOKSHA SANHITHA, 4)SANJANA REDDY, 5)D V SABAREESH REDDY, 6)S.SAI AASRITHA, 7)SATYA DURGA ANIRUDH, 8)LOVE OF LIFE, 9)AMOGHA, 10)హంస నందన, 11)POORNIMA KARTHIKA VALLI, 12)MANVITHA, 13)PURVANSH, 14)HAPPY FACE 15)MY QUTE CHILDREN,మిగతా వారందరికీ మెమొంటో మరియు సర్టిఫికెట్ ఇవ్వబడును.