మేఘాలయ డిజిటల్ ఫోటో కాంటెస్ట్ బహుమతి ప్రధానోత్సవం ది.14-4-2019 జరగవలసి ఉండగా కాంటెస్ట్ లో పాల్గొన్న చాలామంది విభిన్న ప్రాంతాల వారు (పక్క రాష్ట్రాల వారు కూడా ఉండడం వలన) వారు సదరు తేదీకి హాజరుకాలేమని తెలియజేయడం వలన అభ్యర్థులు విన్నపం మేరకు బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని 14 – 5 -2019 వాయిదా వేయడం జరిగినది తెలియజేయుచున్నాము కావున 14-5-2019 న విశిష్ట అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం జరుగును. కావున కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము ఇట్లు మీ ఎన్ గోపి కృష్ణ రెడ్డి,ASAP(India),Hon AVAA(Hong Kong),SGPEC(Cyprus)

ఫోటో కాంటెస్ట్ లో మొదటి బహుమతి HANSA, రెండవ బహుమతి VAINAVI, మూడవ బహుమతి PRANITHA AS LORD KRISHNA, కన్సోలేషన్ బహుమతులు:-1)CHILDHOOD, 2)LASYA AS SUPER STAR, 3)MOKSHA SANHITHA, 4)SANJANA REDDY, 5)D V SABAREESH REDDY, 6)S.SAI AASRITHA, 7)SATYA DURGA ANIRUDH, 8)LOVE OF LIFE, 9)AMOGHA, 10)హంస నందన, 11)POORNIMA KARTHIKA VALLI, 12)MANVITHA, 13)PURVANSH, 14)HAPPY FACE 15)MY QUTE CHILDREN,మిగతా వారందరికీ మెమొంటో మరియు సర్టిఫికెట్ ఇవ్వబడును.